🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 14 October 2026, 11:04 am Posted by : Telangana Gontuka

వరంగల్‌ భద్రకాళి దేవస్థానం పాలక మండలి నియామకం

News Image
HNK : వరంగల్‌ శ్రీ భద్రకాళి దేవస్థానం పాలక మండలిని రెండేళ్ల కాలానికి నియమిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం అక్టోబర్‌ 12న నోట్‌ జారీ చేసింది. పాలక మండలిలో మొత్తం 11 మందికి చోటు కల్పించారు.
పాలక మండలి సభ్యులు:
కమటం వేణుగోపాల్‌
కల్లూరి పవన్‌ కుమార్‌
కటకం రాములు
కారెంగుల సురేష్‌బాబు
గాదె శ్రవణ్‌కుమార్‌ రెడ్డి
చిదర అంజనీ దేవి
మడిశెట్టి సతీష్‌
పేరాల శ్రీనివాసరావు
రమేష్‌ చంద్‌ బంగ్‌
చింతలపాని వాసవి రెడ్డి
మోతుకూరి మయూరి
🏠 Home