🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 14 October 2026, 10:22 am Posted by : Telangana Gontuka

విజయ్‌ దేవరకొండతో మంచి సినిమా రావాల్సి ఉంది: వివేక్‌ ఆత్రేయ

News Image
HYD : 2015లో ఉద్యోగం మానేశాను.. 2016లో తొలిసారి విజయ్‌ దేవరకొండకు కథ చెప్పాను. పలుమార్లు సినిమా చేయాలని అనుకున్నా కుదరలేదు. మా ఇద్దరి కోసం ఏదో మంచి విషయం ఎదురుచూస్తోందని భావిస్తున్నా. ‘పెళ్లిచూపులు’ విడుదలకు ముందే విజయ్‌ను కలిశాను. ఆ తర్వాత ఎన్నో పెద్ద సినిమాలు చేసినా ఆయనలోని ఆప్యాయత, ప్రేమ మారలేదు. విజయ్‌ అద్భుతమైన వ్యక్తి అని దర్శకుడు వివేక్‌ ఆత్రేయ ప్రశంసించారు.
🏠 Home