🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 14 October 2026, 10:19 am Posted by : Telangana Gontuka

ఉద్యోగంలో ఉండగానే మరో దారి చూసుకోండి.. ఐటీ ఉద్యోగులకు టెకీ హెచ్చరిక!

News Image
HYD : ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఓ టెకీ సూచించారు. ఏఐ కారణంగా తాను ఉద్యోగం కోల్పోయానని వెల్లడించారు. ఆటోమేషన్‌తో ఉద్యోగాలకు ముప్పు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తూ.. ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, పొదుపు, పెట్టుబడులతో ఆర్థిక భద్రతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు.
🏠 Home