🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 14 October 2026, 10:18 am Posted by : Telangana Gontuka

తెలంగాణలో ఫారిన్‌ లిక్కర్‌ ధరల పెంపు

News Image
HYD : తెలంగాణలో ఫారిన్‌ లిక్కర్‌ ధరలను ప్రభుత్వం పెంచింది. బ్రాండ్‌ను బట్టి ఫుల్‌ బాటిల్‌పై రూ.30 నుంచి రూ.100 వరకు ధరలు పెంచినట్లు తెలంగాణ స్టేట్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ వెల్లడించింది. పెంచిన ధరలు ఈ నెల 12 నుంచే అమల్లోకి వచ్చినట్లు అధికారిక సర్క్యులర్‌లో స్పష్టం చేసింది.
🏠 Home