🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 14 October 2026, 10:15 am Posted by : Telangana Gontuka

ఫ్లైదుబాయి విమాన ఘటనలో ట్విస్ట్‌.. మరో ఇద్దరు పైలట్ల అరెస్టు?

News Image
HYD : ఫ్లైదుబాయి విమాన హైజాకింగ్‌ యత్నం ఘటనలో మరో ఇద్దరు పైలట్లను యూఏఈ అధికారులు అరెస్టు చేసినట్లు సమాచారం. మాల్దీవులకు చెందిన ఈ ఇద్దరు పైలట్లు ప్రధాన నిందితుడు, ఒమన్‌కు చెందిన అల్‌ హమ్మామికి సన్నిహితులని కథనాలు పేర్కొంటున్నాయి. సెప్టెంబర్‌ 30న దుబాయ్‌ నుంచి టెల్‌ అవీవ్‌ వెళ్తున్న విమానంలో హైజాకింగ్‌ యత్నం జరిగిందని, పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌పై గొడ్డలితో దాడి చేసిన అల్‌ హమ్మామిని ఆయన ధైర్యంగా ఎదుర్కొని అదుపులోకి తీసుకున్నారని సమాచారం.
🏠 Home