🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 14 October 2026, 10:01 am Posted by : Telangana Gontuka

మీనాక్షి ఎలీసియా 35 అంతస్తుల నిర్మాణంపై హైకోర్టు ప్రశ్నలు!

News Image
HYD : హైదరాబాద్‌ అబిడ్స్‌లోని చారిత్రక మొజాంజాహీ మార్కెట్‌ సమీపంలో నిర్మిస్తున్న 35 అంతస్తుల ‘మీనాక్షి ఎలీసియా’ భవనంపై తెలంగాణ హైకోర్టు ఆందోళనలు వ్యక్తం చేసింది. ఈ భారీ నిర్మాణానికి సంబంధించిన అంశాలపై కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. డ్రోన్‌ దృశ్యాలతో అబిడ్స్‌ నగర రూపురేఖల్లో ప్రత్యేకంగా కనిపిస్తున్న ఈ భవన నిర్మాణంపై కోర్టు విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది.
🏠 Home