🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 13 October 2026, 6:42 pm Posted by : Telangana Gontuka

కరీంనగర్‌లో గంజాయి చాక్లెట్ల కలకలం.. ఒకరి అరెస్ట్‌!

News Image
కరీంనగర్‌: టవర్‌ సర్కిల్‌ లేబర్‌ అడ్డా వద్ద అక్రమంగా గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్‌ డీటీఎఫ్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 908 గ్రాముల బరువున్న 168 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
🏠 Home