🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 13 October 2026, 6:34 pm Posted by : Hanumkonda

భద్రకాళి ఆలయంలో గాయత్రీ మాతగా అమ్మవారి అలంకరణ

News Image
వరంగల్‌: శ్రీ భద్రకాళి దేవస్థానంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూడో రోజు మంగళవారం భద్రకాళి అమ్మవారు గాయత్రీ మాత అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చారు.
🏠 Home