జఫర్గడ్; అక్టోబర్ 12 (తెలంగాణ గొంతుక) మండల కేంద్రం లోగల పశువైద్య కేంద్రంలో పశువులకు వైద్య శిబిరం ఏర్పాటు చేశామని. ఈ శిబిరంలో 73 బర్లకు 16 ఆవులకు,12 దూడలకు వైద్య పరీక్షలు నిర్వహించి వాటికి తగిన చికిత్స అందించడం జరిగింద అని డా రవిప్రసాద్, ఏడి డా రజిత,డా శ్రీనాథ్ మండల పశు సంవర్ధక సిబ్బంది నరేష్ , గోపాల మిత్రలు దివ్య , నగేష్ లచ్చయ్య, రాజు పాల్గొనీ పశువులకు, దూడలకు,మందులు పంపిణి చేసి పశువుల సంరక్షణ గురుంచి రైతులకు వివరించడం జరిగినది అని తెలిపారు