ఒకే నంబర్‌తో పోలీస్, ప్రైవేట్ వాహనం
2020 మార్చి 16న నమోదైన ఓవర్‌స్పీడ్ చలాన్లో ప్రైవేట్ కారు ఫొటోతో పాటు ఇదే పోలీస్ వాహనం నంబర్ నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో ఒకే రిజిస్ట్రేషన్ నంబర్ పోలీస్ వాహనం, ప్రైవేట్ వాహనానికి ఎలా ఉండేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై అధికారులు స్పందించి వాహన నంబర్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది.