🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 08 October 2026, 3:23 pm Posted by : Telangana Gontuka

దర్గా ఉత్సవాల్లో పాల్గొన్న కవిత

News Image
హైదరాబాద్: టీఆర్‌ఎస్‌ అధినేత్రి కల్వకుంట్ల కవిత హసన్‌నగర్‌లోని దర్గా హజ్రత్ ఖ్వాజా షరీఫ్ హసన్‌ రహ్మతుల్లాహ్ అలైహ్‌ ఉర్స్‌ షరీఫ్‌ వేడుకల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతి, సౌభాగ్యం, సామాజిక న్యాయం, ఐక్యత నెలకొనాలని ప్రార్థించారు. పేదలు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కూడా ప్రత్యేకంగా దువా చేశారు.
🏠 Home