🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 08 October 2026, 3:11 pm Posted by : Telangana Gontuka

118 సవర్ల నగల చోరీ కేసులో ట్విస్ట్.. యూట్యూబర్ పరార్

News Image
తిరునెల్వేలి: 118 సవర్ల బంగారు నగలు చోరీకి గురైన కేసులో యూట్యూబర్ మధుమిత పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల నగలు, నగదుకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేయడంతో పోలీసులు ఆమెపై దృష్టి సారించారు. మరోవైపు తన 5 సవర్ల బంగారు గొలుసును మధుమిత దోచుకుందని ఓ కాంట్రాక్టర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు విషయం తెలుసుకున్న మధుమిత ఇంటికి తాళం వేసి భర్త, పిల్లలతో కలిసి పరారైనట్లు సమాచారం. ఆమె ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
🏠 Home