🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 07 October 2026, 7:59 pm Posted by : Telangana Gontuka

అనారోగ్యంతో బాధపడుతున్న సదానందంకు అరూరి రమేష్‌ పరామర్శ

News Image
వర్ధన్నపేట : పట్టణంలోని హోటల్‌ ముంజ సదానందం అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌ ఆయనను పరామర్శించారు. సదానందం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. మాజీ ఎమ్మెల్యే వెంట పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
🏠 Home