🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 06 October 2026, 11:18 am Posted by : Hanumkonda

జాతీయ క్రీడల్లో పర్వతగిరి గురుకుల విద్యార్థినుల సత్తా

News Image
పర్వతగిరి: మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థినులు జాతీయస్థాయి క్రీడల్లో ప్రతిభ చాటారు. ఎస్‌జీఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీల్లో బేస్‌బాల్‌, హాకీ, ఫెన్సింగ్‌, రగ్బీ, టేబుల్‌ టెన్నిస్‌, వుషు విభాగాల్లో 11 మంది విద్యార్థినులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థినులను ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ జ్యోత్స్న, వైస్‌ ప్రిన్సిపల్‌ ప్రవళిక, జూనియర్‌ వైస్‌ ప్రిన్సిపల్‌ స్వాతి, పీఈటీ మమత, పీడీ స్రవంతి, అధ్యాపకులు అభినందించారు.
🏠 Home