🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 06 October 2026, 9:48 am Posted by : Telangana Gontuka

లండన్–చికాగో విమానంలో అత్యవసర పరిస్థితి

News Image
లండన్‌: లండన్‌ నుంచి చికాగో వెళ్తున్న బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ BA295 విమానంలో అత్యవసర పరిస్థితి తలెత్తింది. ఐర్లాండ్‌ గగనతలంలో ప్రయాణిస్తుండగా 37 వేల అడుగుల ఎత్తు నుంచి విమానం ఒక్కసారిగా 9 వేల అడుగులకు దిగింది. దీంతో పైలట్లు ఎమర్జెన్సీ కోడ్‌ 7700 ప్రకటించి విమానాన్ని తిరిగి లండన్‌ వైపు మళ్లించారు. అత్యవసర పరిస్థితికి కారణం ఇంకా వెల్లడికాలేదు.
🏠 Home