🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 06 October 2026, 9:41 am Posted by : Telangana Gontuka

రేప్‌ చేయాలంటేనే భయపడాలి!

News Image
న్యూఢిల్లీ: మహిళలపై లైంగిక దాడులకు పాల్పడే నేరస్తుల్లో భయం పుట్టేలా పోలీసుల చర్యలు ఉండాలని సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులను హెచ్చరించింది. నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే.. అసలు నేరం చేయాలనే ఆలోచన రాకుండా ముందే అడ్డుకోవాలని సూచించింది. రాత్రి 10 గంటలైనా మహిళలు రోడ్లు, మెట్రో, ప్రజా రవాణాలో నిర్భయంగా తిరిగే పరిస్థితి ఉండాలని స్పష్టం చేసింది. మహిళలు కాదు.. నేరస్తులే భయపడే వాతావరణం కల్పించాలని ధర్మాసనం పేర్కొంది.
🏠 Home