🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 05 October 2026, 12:38 pm Posted by : Hanumkonda

భార్య కాపురానికి రావడం లేదని విద్యుత్‌ టవర్‌ ఎక్కి హల్‌చల్‌

News Image
వరంగల్‌: రాయపర్తి మండలం జింకిరాం తండాలో భూక్య రవి అనే వ్యక్తి భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో విద్యుత్‌ టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని రవితో మాట్లాడారు. అనంతరం అతడిని ఒప్పించి సురక్షితంగా కిందకు దించారు. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
🏠 Home