వికారాబాద్లో ఘోర బస్సు ప్రమాదం.. నలుగురు మృతి
ప్రమాదంలో పలువురు గాయపడినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు, క్షతగాత్రుల పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.