🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 03 October 2026, 10:50 am Posted by : Telangana Gontuka

Breaking News... అభిషేక్‌ శర్మ 61 పరుగులతో ఔట్‌..!

News Image
ఆసియా క్రీడలు–2026 పురుషుల క్రికెట్‌ ఫైనల్లో పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ 61 పరుగులు చేసి ఔటయ్యాడు. దూకుడైన బ్యాటింగ్‌తో స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించిన అభిషేక్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. తాజా స్కోరు 103/3
🏠 Home