🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 03 October 2026, 10:44 am Posted by : Telangana Gontuka

సంజూ శాంసన్ ఔట్.. 51 పరుగులకే భారత్‌కు రెండో వికెట్‌

News Image
Cricket : ఆసియా క్రీడలు–2026 పురుషుల టీ20 ఫైనల్లో పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. సంజూ శాంసన్‌ ఔటయ్యాడు. అంతకుముందు వైభవ్‌ సూర్యవంశీ వికెట్‌ కోల్పోయాడు. తాజా స్కోరు భారత్‌ 51/2. అభిషేక్‌ శర్మ క్రీజులో ఉన్నాడు.
🏠 Home