🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 03 October 2026, 8:55 am Posted by : Telangana Gontuka

జేసన్‌ సంజయ్‌ ‘సిగ్మా’కు మిశ్రమ స్పందన

News Image
చెన్నై: నటుడు విజయ్‌ కుమారుడు జేసన్‌ సంజయ్‌ దర్శకుడిగా పరిచయమైన చిత్రం ‘సిగ్మా’ అక్టోబర్‌ 2న థియేటర్లలో విడుదలైంది. సందీప్‌ కిషన్‌ హీరోగా నటించిన ఈ తమిళ–తెలుగు చిత్రానికి తొలిరోజు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినట్లు ఎకనామిక్‌ టైమ్స్‌ నివేదించింది. సందీప్‌ కిషన్‌ నటన, మాస్‌ అంశాలను కొందరు ప్రేక్షకులు ప్రశంసించగా.. దర్శకుడిగా జేసన్‌ తొలి ప్రయత్నం మరింత బలంగా ఉండాల్సిందని మరికొందరి అభిప్రాయం.
🏠 Home