🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 03 October 2026, 8:54 am Posted by : Telangana Gontuka

మోహన్‌లాల్‌పై బోనీ కపూర్‌ ప్రశంసలు

News Image
ముంబై: మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌పై ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ ప్రశంసలు కురిపించారు. భారతదేశంలోని అత్యుత్తమ నటుల్లో మోహన్‌లాల్‌ ఒకరని ఆయన పేర్కొన్నారు. మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు చిత్ర పరిశ్రమల్లో ప్రతిభకు కొదవలేదని అన్నారు. తెలుగు సినిమా భారతీయ చిత్ర పరిశ్రమకు అందించిన గ్లామర్‌, విస్తృతికి ప్రత్యేక గుర్తింపు ఉందని బోనీ కపూర్‌ వ్యాఖ్యానించారు.
🏠 Home