🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 03 October 2026, 8:46 am Posted by : Telangana Gontuka

మద్యరహిత తమిళనాడు’ ఉద్యమం..!

News Image
చెన్నై: మద్యరహిత తమిళనాడు కోసం కొత్త సామాజిక అవగాహన ఉద్యమాన్ని ప్రారంభించినట్లు పసుమై తాయగం అధ్యక్షురాలు, ధర్మపురి ఎమ్మెల్యే సౌమియా అన్బుమణి తెలిపారు. ‘మధు ఇల్లా తమిళగం’ పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో మద్యపానం వల్ల కలిగే సామాజిక, ఆర్థిక, ఆరోగ్య ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మేనిఫెస్టో విడుదల చేశారు. సంపూర్ణ మద్యనిషేధం అమలు చేయాలని ఉద్యమం ద్వారా డిమాండ్‌ చేస్తున్నారు.
🏠 Home