🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 03 October 2026, 8:33 am Posted by : Telangana Gontuka

కీవ్‌లో మూడు వంతెనలు మూసివేత

News Image
National : కీవ్‌పై రష్యా వైమానిక దాడుల నేపథ్యంలో డ్నిప్రో నదిపై ఉన్న మూడు వంతెనలను పాక్షికంగా లేదా పూర్తిగా మూసివేశారు. దీంతో నగరంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్‌ మౌలిక వసతులపై దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇంధన రంగంపై దాడులు నిలిపివేయడానికి పాక్షిక కాల్పుల విరమణ ప్రతిపాదనలు కూడా తెరపైకి వచ్చాయి.
🏠 Home