🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 03 October 2026, 8:31 am Posted by : Telangana Gontuka

హోర్ముజ్‌లో ఐదుగురు భారతీయుల రక్షణ

News Image
న్యూఢిల్లీ: హోర్ముజ్‌ జలసంధిలో ఉద్రిక్తతల మధ్య కువైట్‌ జెండాతో ప్రయాణిస్తున్న చమురు ట్యాంకర్‌పై ప్రాజెక్టైల్‌ దాడి జరిగింది. నౌకలో ఉన్న ఐదుగురు భారతీయ నావికులను సురక్షితంగా ఒమన్‌కు తరలించారు. భారత రాయబార కార్యాలయం ఒమన్‌ అధికారులకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకల భద్రతపై ఆందోళనలు కొనసాగుతున్నాయి.
🏠 Home