🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 03 October 2026, 7:20 am Posted by : Telangana Gontuka

తిరుమలలో శ్రీవాణి టికెట్ల కోటా రద్దు!

News Image
AP : తిరుమలలో దర్శనార్థం వస్తున్న భక్తుల రద్దీ భారీగా పెరగడంతో టీటీడీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు కరెంట్ బుకింగ్ ద్వారా ఇచ్చే 500 శ్రీవాణి టికెట్లు, దాతలకు కేటాయించే మరో 300 టికెట్లను శని, ఆదివారాల్లో పూర్తిగా రద్దు చేసింది. భక్తులు తమ ప్రయాణాలను దీనికి తగ్గట్టుగా ముందుగా ప్లాన్ చేసుకోవాలని అధికారిక వెబ్సైట్ సూచించింది
🏠 Home