నిర్మలా సీతారామన్ ప్రసంగానికి అడ్డంకి.. చంద్రబాబు సూచన
దీనిపై చంద్రబాబు స్పందిస్తూ కేంద్ర మంత్రి చెప్పే విషయం ముఖ్యమని, అందరూ ఆమె ప్రసంగాన్ని వినాలని సూచించారు. తాను, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తరచూ వస్తుంటామని, సభలో అల్లరి చేయకుండా ప్రసంగాన్ని వినాలని నేతలకు సూచించారు.