🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 02 October 2026, 12:54 pm Posted by : Hanumkonda

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు

News Image
కీవ్‌లో రష్యా వైమానిక దాడుల్లో ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడినట్లు రాయిటర్స్‌ తెలిపింది. డ్రోన్ల దాడుల్లో ఓ పాఠశాల, డ్నిప్రో నదిపై ఉన్న సదరన్‌ బ్రిడ్జ్‌ దెబ్బతిన్నాయి. దాడుల కారణంగా కీవ్‌లోని కొన్ని వంతెనలపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు రష్యాలోని పారిశ్రామిక ప్రాంతాలపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులు చేసినట్లు సమాచారం.
🏠 Home