🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 02 October 2026, 12:49 pm Posted by : Hanumkonda

ఓటీటీ: అక్టోబర్‌ 2న పలు కొత్త సినిమాలు, సిరీస్‌లు

News Image
ముంబై: అక్టోబర్‌ మొదటి వారంలో ఓటీటీ ప్రేక్షకులకు పలు కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు అందుబాటులోకి వచ్చాయి. Pooja Meri Jaan, Bethlehem Kudumba Unit, #Love తదితర చిత్రాలు వివిధ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలయ్యాయి. క్రైమ్‌, రొమాన్స్‌, కామెడీ, యాక్షన్‌ తదితర విభిన్న జానర్లలో ఈ వారాంతానికి కంటెంట్‌ అందుబాటులో ఉంది.
🏠 Home