🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 02 October 2026, 8:08 am Posted by : Telangana Gontuka

ఇంద్రకీలాద్రిపై దసరా ప్రదర్శనలకు దరఖాస్తుల ఆహ్వానం

News Image
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై అక్టోబర్‌ 11 నుంచి 20 వరకు నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో సాంస్కృతిక ప్రదర్శనల కోసం కళాకారుల నుంచి ఆలయ అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. ఆసక్తి ఉన్న కళాకారులు అక్టోబర్‌ 5లోపు పోస్టు, ఈ-మెయిల్‌ లేదా నేరుగా ఆలయ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
🏠 Home