మామునూరు వద్ద డివైడర్ను ఢీకొన్న కారు
తాత్కాలిక డివైడర్ కారణంగానే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. డివైడర్ను వెంటనే తొలగించి, ప్రమాదాల నివారణకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని వారు కోరారు.