🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 01 October 2026, 7:14 am Posted by : Hanumkonda

వరంగల్‌లో ట్రాలీ డ్రైవర్‌ ఆత్మహత్య

News Image
వరంగల్‌: కరీమాబాద్‌ ఏకశిలనగర్‌లో నాగబోయిన కుమారస్వామి(42) అనే ట్రాలీ డ్రైవర్‌ బుధవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు 108లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
🏠 Home