సమాజ మార్పు కోసం ఏఐఎస్ఎఫ్ ఉద్యమించాలి
బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై వామపక్ష విద్యార్థి సంఘాలు స్పందించాలని అన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పూర్వ నాయకులు, వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగిన వారిని ఘనంగా సన్మానించారు. పలువురు సీపీఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.