మామునూరు విమానాశ్రయానికి అంబేద్కర్ పేరు పెట్టాలి
కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు ఈరెల్లి శ్రీనివాస్ మాదిగ, బీసీ సంక్షేమ సంఘం వర్ధన్నపేట నియోజకవర్గ కార్యదర్శి మామిండ్ల చెన్నయ్య యాదవ్, అంబేద్కర్ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జన్ను నర్సయ్య మాదిగ, వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ జంగిలి భాస్కర్ మాదిగతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.