🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 29 September 2026, 9:58 am Posted by : Telangana Gontuka

చెరువు కట్టపై మహిళ మృతదేహం

News Image
డోర్నకల్‌: మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం గొల్లచర్ల గ్రామ శివారులోని చెరువు కట్టపై మహిళ మృతదేహం లభ్యమైంది. లింబ్యతండాకు చెందిన భూక్యా శాంతి (65), భర్త బిచ్చగా గ్రామస్తులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మహిళ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
🏠 Home