🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 28 September 2026, 8:32 pm Posted by : Telangana Gontuka

బంగాళాఖాతంలో మరో వాయుగుండం

News Image


మయన్మార్-అండమాన్ మధ్య బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడింది. *ఇది రాగల 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.* తూర్పు ఈశాన్య దిశగా కదులుతున్న ఈ వాయుగుండం 72 గంటల్లో ఈశాన్య బంగ్లాదేశ్-బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. *దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉండగా, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.*
🏠 Home