🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 28 September 2026, 1:10 pm Posted by : satla anil kumar

బ్యాంకు సమ్మె వాయిదా

News Image
దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 28 నుంచి జరగాల్సిన మూడు రోజుల బ్యాంకు సమ్మె వాయిదా పడింది. IBA–UFBU చర్చలు సఫలం కావడంతో సమ్మెను తాత్కాలికంగా విరమించారు. 5 రోజుల పనిదినాల డిమాండ్‌పై చర్చించేందుకు హైలెవల్ కమిటీ ఏర్పాటుకు అంగీకారం కుదిరింది. దీంతో బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి.
🏠 Home