Date of Publish : 28 September 2026, 9:34 amPosted by : Telangana Gontuka
నేపాల్‌లో హిమపాతం.. ఇద్దరు మృతి
నేపాల్‌లోని 7,126 మీటర్ల హిమ్‌లుంగ్ హిమాల్ శిఖరం బేస్ క్యాంప్ వద్ద హిమపాతం సంభవించింది. ఇద్దరు మృతి చెందగా, మరో 10 మంది గల్లంతైనట్లు సమాచారం. నేపాల్ లో వరదల ముప్పు మరువక ముందే ఈ ఘటన జరగడంపై అక్కడ దేశస్థులు కలవర పడుతున్నారు.