మన్ కీ బాత్ శక్తివంతమైన వేదిక: కిషన్‌రెడ్డి
గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి దాదాపు 25 ఏళ్లుగా మోదీ ప్రజా సేవకు అంకితమై పనిచేస్తున్నారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన నిరంతర శ్రమ, అంకితభావం ప్రజలకు స్ఫూర్తిదాయకమని అన్నారు.