చిక్కడపల్లిలో మహిళ దారుణ హత్య
సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటన అనంతరం నరేందర్ పరారైనట్లు సమాచారం. అతడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. హత్యకు దారితీసిన పూర్తి కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.