పోలీసులు తనను కొట్టారని కాంగ్రెస్ నేత ఆరోపణ
తనపై పోలీసులు ఎందుకు దాడి చేశారో, ఎవరి మద్దతుతో అలా వ్యవహరించారో తెలియాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు. 26 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న తనకు ఇదేనా గౌరవం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరగకపోతే భార్య, పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటామని పేర్కొన్నారు.