🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 27 September 2026, 1:50 pm Posted by : satla anil kumar

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మనోజ్ గౌడ్

News Image
–తాడ్వాయి మధ్య జరిగిన బస్సు–బొలెరో ప్రమాదంలో గాయపడిన పెద్దతండాకు చెందిన దారావత్ సరోజ చికిత్స పొందుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎం. మనోజ్ గౌడ్ వరంగల్ ఎంజీఎం మార్చురీకి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మృతదేహానికి సంబంధించిన ప్రక్రియలు సక్రమంగా జరిగేలా అధికారులతో సమన్వయం చేశారు. పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
🏠 Home