🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 26 September 2026, 10:38 pm Posted by : Telangana Gontuka

విద్యార్థులతో మమేకమైన తీన్మార్‌ మల్లన్న

News Image
కొడంగల్‌: బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా కొడంగల్‌కు చేరుకున్న తీన్మార్‌ మల్లన్న స్థానిక తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించి వారి చదువు, వసతి సౌకర్యాలు, ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్‌ లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తమ సమస్యలు, అభిప్రాయాలను మల్లన్నకు వివరించారు. పాఠశాలలోని సౌకర్యాలను కూడా ఆయన పరిశీలించారు.
🏠 Home