🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 26 September 2026, 9:22 pm Posted by : satla anil kumar

వర్ధన్నపేట : వన మహోత్సవంలో మొక్కల పంపిణీ

News Image
వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా 5వ వార్డు నిలగిరి స్వామి తండాలో మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి ఇంటింటికీ 6 మొక్కల చొప్పున పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. పంపిణీ చేసిన మొక్కలను సంరక్షించి, నీరు అందించాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ నేతావత్ శిభారాణి-రాజేందర్, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్, అధికారులు, సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నా
🏠 Home