🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 26 September 2026, 2:56 pm Posted by : Telangana Gontuka

వై.సతీష్‌రెడ్డిని పరామర్శించిన ఎర్రబెల్లి

News Image
హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా రాష్ట్ర కన్వీనర్‌, మాజీ కార్పొరేషన్‌ చైర్మన్‌ వై.సతీష్‌రెడ్డికి ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి సతీష్‌రెడ్డిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
🏠 Home