🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 24 September 2026, 11:22 am Posted by : Telangana Gontuka

ఆయుర్వేద ఆసుపత్రిలో మోకాళ్ల లోతు వర్షపు నీరు

News Image
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం వడ్డెకొత్తపల్లి ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో వర్షపు నీరు మోకాళ్ల లోతు వరకు చేరింది. దీంతో రోగులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రిలోకి వర్షపు నీరు చేరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
🏠 Home