వర్షానికి ఇల్లు కూలి నిరాశ్రయమైన కుటుంబం
ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోయినా కుటుంబం నిరాశ్రయమైంది. తాము నిరుపేద కుటుంబానికి చెందినవారమని, ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని నర్సమ్మ పాలకులను వేడుకున్నారు.