🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 23 September 2026, 8:26 pm Posted by : Telangana Gontuka

తీవ్ర వాయుగుండం.. అప్రమత్తమైన ఏపీఈపీడీసీఎల్

News Image
విశాఖపట్నం: తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఏపీఈపీడీసీఎల్‌ అప్రమత్తమైంది. భారీ వర్షాలు, ఈదురుగాలులతో విద్యుత్‌ స్తంభాలు, లైన్లు దెబ్బతింటే సిబ్బంది తక్షణమే స్పందించేలా కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. విద్యుత్‌ సమస్యలు తలెత్తితే వినియోగదారులు 1912 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు.
కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు: శ్రీకాకుళం–97014 00865, టెక్కలి–94906 10050, పలాస–08945241084, పార్వతీపురం–93985 94750, పాలకొండ–83328 43546, విజయనగరం టౌన్‌–94906 10102, బొబ్బిలి–94906 10121, అనకాపల్లి–94906 10023, కశింకోట–83338 10597, విశాఖ జోన్‌-1–94906 10019, జోన్‌-2–98496 28880, జోన్‌-3–94910 30722, నర్సీపట్నం–94910 30723, పాడేరు–94906 10027.
జగ్గంపేట–94906 10097, కాకినాడ–94906 10856, పెద్దాపురం–94931 78728, రాజమహేంద్రవరం టౌన్‌–94906 10855, రూరల్‌–94906 10859, నిడదవోలు–94931 77540, అమలాపురం–94906 10101, కొత్తపేట–94931 78821, నరసాపురం–73820 50943, భీమవరం–94906 10143, తాడేపల్లిగూడెం–94931 77806, ఏలూరు–94409 04037, జంగారెడ్డిగూడెం–94910 30712, రంపచోడవరం–83097 71508. ఏపీఈపీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయం–83310 18762.
🏠 Home